News
జీఎస్టీ పరిధిలో పెట్రోలు, డీజిల్‌పై తిరకాసు!
పెట్రోలు, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. దీనికి ప్రధాన కారణం ఇప్పటికే వీటిపై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ రూంలో 23 శాతం, రాష్ట్రం వ్యాట్ రూపంలో 34 శాతం మొత్తం 57 శాతం పన్ను వసూలు చేస్తున్నాయి. జీఎస్టీలో గరిష్ఠంగా 28 శాతం మాత్రమే పన్నుగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే వాటిపై పన్నులను తగ్గించాల్సి ఉంటుంది. దీనికి రాష్ట్రాలు విముఖత వ్యక్తం చేయడంతో వీటిని జీఎస్టీ నుంచి మినహాయించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








